Saint Anthony Biography
Saint Anthony was canonized (declared a saint) less than one year after his death. (1195-1231).
There is perhaps no more loved and admired saint in the Catholic Church than Saint Anthony of Padua, a Doctor of the Church. Though his work was in Italy, he was born in Portugal. He first joined the Augustinian Order and then left it and joined the Franciscan Order in 1221, when he was 26 years old. The reason he became a Franciscan was because of the death of the five Franciscan protomartyrs -- St. Bernard, St. Peter, St. Otho, St. Accursius, and St. Adjutus -- who shed their blood for the Catholic Faith in the year 1220, in Morocco, in North Africa, and whose headless and mutilated bodies had been brought to St. Anthony’s monastery on their way back for burial. St. Anthony became a Franciscan in the hope of shedding his own blood and becoming a martyr. He lived only ten years after joining the Franciscan Order.
There is perhaps no more loved and admired saint in the Catholic Church than Saint Anthony of Padua, a Doctor of the Church. Though his work was in Italy, he was born in Portugal. He first joined the Augustinian Order and then left it and joined the Franciscan Order in 1221, when he was 26 years old. The reason he became a Franciscan was because of the death of the five Franciscan protomartyrs -- St. Bernard, St. Peter, St. Otho, St. Accursius, and St. Adjutus -- who shed their blood for the Catholic Faith in the year 1220, in Morocco, in North Africa, and whose headless and mutilated bodies had been brought to St. Anthony’s monastery on their way back for burial. St. Anthony became a Franciscan in the hope of shedding his own blood and becoming a martyr. He lived only ten years after joining the Franciscan Order.
So simple and resounding was his teaching of the Catholic Faith, so that the most unlettered and innocent might understand it, that he was made a Doctor of the Church by Pope Pius XII in 1946. Saint Anthony was only 36 years old when he died. He is called the “hammer of the Heretics” His great protection against their lies and deceits in the matter of Christian doctrine was to utter, simply and innocently, the Holy Name of Mary. When St. Anthony of Padua found he was preaching the true Gospel of the Catholic Church to heretics who would not listen to him, he then went out and preached it to the fishes. This was not, as liberals and naturalists are trying to say, for the instruction of the fishes, but rather for the glory of God, the delight of the angels, and the easing of his own heart. St. Anthony wanted to profess the Catholic Faith with his mind and his heart, at every moment.
Symbols of Saint Anthony
Catholic tradition assigns each saint visual symbols that invoke imagery of the saint's virtues and circumstances in their lives, miracles and death. These symbols serve as remembrances of the saint's life and devotions and as symbols of spiritual ideals.
The lily symbolizes purity. It symbilizes the Virgin Mary. Thie lily, if portrayed among thorns, sybolizes the immaculate conception of Mary. The imacualte conception is a Roman Catholic belief that Mary was born without original sin so as to be a perfect vessel to give birth to a perfect son, Jesus. THe lily represents purity and the thorns represent sin. The lily represents the annunciation, the time when the angel is portrayed with a lily in his hand. Occasionally in early art the lily was used to symbolize various virgin saints. Lilies of different colors have different meanings. A red lily symbolizes divine love, yellow symbolizes divine light and purple symbolizes humility and chastity.
The Franciscan Habit is a reminder of the Franciscan order. St Anthony was moved by their simple lifestyle, asked to join them and in the summer of 1220 he received his habit.
The Baby Jesus is reminiscent of the vision that Anthony had in Camposampiero. It also expresses his attachment to the humanity of Christ and his closeness to God.
His Vision of the Baby Jesus is an event which, more than any other, characterizes the contemplative spirituality of St Anthony. The Book of Miracles says:
Blessed Anthony found himself in a city to preach and was put up by a local resident. He gave him a room set apart, so that he could study and contemplate undisturbed. While he was devotedly observing the room on which St Anthony has immersed himself in prayer, peeping through the window, he saw a beautiful baby appear in blessed Anthony's arms. The baby was Lord Jesus.
The flame is a symbol of zeal and passion and inspiration, sacrifice. It symbolizes the Holy Spirit on the day of Pentecost. In this case, the flames are depicted on people's shoulders or floating above their heads.
Youth is connected to the image of St Anthony as pure, good and receptive to anyone.
Bread is a remembrance of St. Anthony's charity to the poor. Catholic charity groups have been named in reemergence of Saint Anthony. "St Anthony's Bread to the Poor" is still operating, and Saint Anthony's Charities, which spreads solidarity of St. Anthony all over the world. The practice of distributing St. Anthony's Bread recalls his concern for the poor.
Bread is the sustenance of life. Jesus said, "I am the bread of life" (John 6:35). Therefore bread is a symbol of life. Bread was used at the last supper when Jesus said, "This is my Body broken for you..." (Luke 22:19). In this context the bread usually shown with a chalice of bunch of grapes, represents the Lord's supper (Eucharist) The bread can also represent St Anthony's spreading the Word of God to the world.
The book is a symbol of Anthony's science, of his doctrine, his preaching and of his teaching, always inspired by the Bible.
A single book represents the Holy Word of God. If the book in held by any of the four evangelists, it symbolizes the books he wrote. If the book is in the hands of an apostle, it can represent his learning and/or being a teacher of the Christian faith. If both evangelists and apostles/disciples are shown, the evangelists will carry books and the disciples will carry scrolls. Books in the hands of saints show they were well educated in the scriptures.
Prayers to Saint Anthony
Prayer For Miracle
Holy Saint Anthony, gentle and powerful in your help, your love for God and charity for His creatures, made you worthy, when on earth, to possess miraculous powers. Miracles waited on your word, which you were always ready to request for those in trouble or anxiety. Encouraged by this thought, I implore you to obtain for me (state request here). The answer to my prayer may require a miracle. Even so, you are the Saint of miracles. Gentle and loving Saint Anthony, whose heart is ever full of human sympathy, take my petition to the Infant Savior for whom you have such a great love, and the gratitude of my heart will ever be yours. Amen.
Prayer To Find Lost Things
St. Anthony, perfect imitator of Jesus, who received from God the special power of restoring lost things, grant that I may find (name your lost item) which has been lost. At least restore to me peace and tranquility of mind, the loss of which has afflicted me even more than my material loss. To this favor, I ask another of you: that I may always remain in possession of the true good that is God. Let me rather lose all things than lose God, my supreme good. Let me never suffer the loss of my greatest treasure, eternal life with God. Amen.
Saint Anthony of Padua Novena
O wonderful St. Anthony, glorious on account of the fame of your miracles, and through the condescension of Jesus in coming in the form of a little child to rest in your arms, obtain for me of His bounty the grace which I ardently desire from the depths of my heart. (State your intention) You who were so compassionate toward miserable sinners, regard not the unworthiness of those who pray to you, but the glory of God that it may once again be magnified by the granting of the particular request (State your intention) which I now ask for with persevering earnestness. Amen
Saint Anthony, pray for us!
DAY ONE
O holy St. Anthony, gentlest of saints, your love for God and charity for his creatures made you worthy while on earth to possess miraculous powers. Miracles waited your word, which you were ever ready to speak for those in trouble or anxiety. Encouraged by this thought, I implore you to obtain for me the favor I seek in this novena (State your intention). The answer to my prayer may require a miracle; even so, you are the saint of miracles. O gentle and loving Saint Anthony, whose heart was ever full of human sympathy, whisper my petition into the ears of the Infant Jesus, who loved to be folded in your arms, and thee gratitude of my heart will always be yours.
One Our Father, one Hail Mary, and Glory Be to the Father, in honor of Saint Anthony.
Saint Anthony, pray for us!
DAY TWO
O miracle-working St. Anthony, remember that it never has been heard that you left without help or relief anyone who in his need had recourse to you. Animated now with the most lively confidence, even with full conviction of not being refused, I fly for refuge to thee, O most favored friend of the Infant Jesus. O eloquent preacher of the divine mercy, despise not my supplications but, bringing them before the throne of God, strengthen them by your intercession and obtain for me the favor I seek in this novena (State your intention) .
One Our Father, one Hail Mary, and Glory Be to the Father, in honor of Saint Anthony.
Saint Anthony, pray for us!
DAY THREE
O purest St. Anthony, who through your angelic virtue was made worthy to be caressed by the Divine Child Jesus, to hold him in your arms and press him to your heart. I entreat you to cast a benevolent glance upon me. O glorious St. Anthony, born under the protection of Mary Immaculate, on the Feast of her Assumption into Heaven, and consecrated to her and now so powerful an intercessor in Heaven, I beseech you to obtain for me the favor I ask in this novena (State your intention). O great wonder-worker, intercede for me that God may grant my request.
One Our Father, one Hail Mary, and Glory Be to the Father, in honor of Saint Anthony.
Saint Anthony, pray for us!
DAY FOUR
I salute and honor you, O powerful helper, St. Anthony. The Christian world confidently turns to you and experiences your tender compassion and powerful assistance in so many necessities and sufferings that I am encouraged in my need to seek you help in obtaining a favorable answer to my request for the favor I seek in this novena (State your intention). O holy St. Anthony, I beseech you, obtain for me the grace that I desire.
One Our Father, one Hail Mary, and Glory Be to the Father, in honor of Saint Anthony.
Saint Anthony, pray for us!
DAY FIVE
I salute you, St. Anthony, lily of purity, ornament and glory of Christianity. I salute you, great Saint, cherub of wisdom and seraph of divine love. I rejoice at the favors our Lord has so liberally bestowed upon you. In humility and confidence I entreat you to help me, for I know that God has given you charity and pity, as well as power. I ask you by the love you did feel toward the Infant Jesus as you held him in your arms to tell Him now of the favor I seek through your intercession in this novena (State your intention).
One Our Father, one Hail Mary, and Glory Be to the Father, in honor of Saint Anthony.
Saint Anthony, pray for us!
DAY SIX
O glorious St. Anthony, chosen by God to preach his Word, you received from Him the gift of tongues and the power of working the most extraordinary miracles. O good St. Anthony, pray that I may fulfill the will of God in all things so that I may love Him, with you, for all eternity. O kind St. Anthony, I beseech you, obtain for me the grace that I desire, the favor I seek in this novena (State your intention).
One Our Father, one Hail Mary, and Glory Be to the Father, in honor of Saint Anthony.
Saint Anthony, pray for us!
DAY SEVEN
O renowned champion of the faith of Christ, most holy St. Anthony, glorious for your many miracles, obtain for me from the bounty of my Lord and God the grace which I ardently seek in this novena (State your intention) . O holy St. Anthony, ever attentive to those who invoke you, grant me that aid of your powerful intercession.
One Our Father, one Hail Mary, and Glory Be to the Father, in honor of Saint Anthony.
Saint Anthony, pray for us!
DAY EIGHT
O holy St. Anthony, you have shown yourself so powerful in your intercession, so tender and so compassionate towards those who honor you and invoke you in suffering and distress. I beseech you most humbly and earnestly to take me under your protection in my present necessities and to obtain for me the favor I desire (State your intention). Recommend my request to the merciful Queen of Heaven, that she may plead my cause with you before the throne of her Divine Son.
One Our Father, one Hail Mary, and Glory Be to the Father, in honor of Saint Anthony.
Saint Anthony, pray for us!
DAY NINE
Saint Anthony, servant of Mary, glory of the Church, pray for our Holy Father, our bishops, our priests, our Religious Orders, that, through their pious zeal and apostolic labors, all may be united in faith and give greater glory to God. St. Anthony, helper of all who invoke you, pray for me and intercede for me before the throne of Almighty God that I be granted the favor I so earnestly see in this novena (State your intention).
One Our Father, one Hail Mary, and Glory Be to the Father, in honor of Saint Anthony.
Saint Anthony, pray for us!
May the divine assistance remain always with us. Amen
May the souls of the faithful departed, through the mercy of God, rest in peace. Amen.
O God, may the votive commemoration of blessed Anthony, your confessor, be a source of joy to your Church, that she may always be fortified with spiritual assistance, and deserve to enjoy eternal rewards. Through Christ our Lord. Amen.
Litany of Saint Anthony of Padua
Christ, have mercy on us.
Lord, have mercy on us.
Christ, hear us.
Christ, graciously hear us.
God, the Father of Heaven, have mercy on us.
God, the Son, Redeemer of the world, have mercy on us.
God, the Holy Spirit, have mercy on us.
Holy Trinity, one God, have mercy on us.
Holy Mary, pray for us.
St. Anthony of Padua, pray for us.
St. Anthony, glory of the Friars Minor, pray for us.
St. Anthony, ark of the testament, pray for us.
St. Anthony, sanctuary of heavenly wisdom, pray for us.
St. Anthony, destroyer of worldly vanity, pray for us.
St. Anthony, conqueror of impurity, pray for us.
St. Anthony, example of humility, pray for us.
St. Anthony, lover of the Cross, pray for us.
St. Anthony, martyr of desire, pray for us.
St. Anthony, generator of charity, pray for us.
St. Anthony, zealous for justice, pray for us.
St. Anthony, terror of infidels, pray for us.
St. Anthony, model of perfection, pray for us.
St. Anthony, consoler of the afflicted, pray for us.
St. Anthony, restorer of lost things, pray for us.
St. Anthony, defender of innocence, pray for us.
St. Anthony, liberator of prisoners, pray for us.
St. Anthony, guide of pilgrims, pray for us.
St. Anthony, restorer of health, pray for us.
St. Anthony, performer of miracles, pray for us.
St. Anthony, restorer of speech to the mute, pray for us.
St. Anthony, restorer of hearing to the deaf, pray for us.
St. Anthony, restorer of sight to the blind, pray for us.
St. Anthony, disperser of devils, pray for us.
St. Anthony, reviver of the dead, pray for us.
St. Anthony, tamer of tyrants, pray for us.
From the snares of the devil, St. Anthony deliver us.
From thunder, lightning and storms, St. Anthony deliver us.
From all evil of body and soul, St. Anthony deliver us.
Through your intercession, St. Anthony protect us.
Throughout the course of life, St. Anthony protect us.
Lamb of God, who takes away the sins of the world, spare us, O Lord.
Lamb of God, who takes away the sins of the world, graciously hear us, O Lord.
Lamb of God, who takes away the sins of the world, have mercy on us.
V. St. Anthony, pray for us.
R. That we may be made worthy of the promises of Christ.
LET US PRAY
O my God, may the pious commemoration of St. Anthony, your Confessor and Doctor, give joy to your Church, that she may ever be strengthened with your spiritual assistance and merit to attain everlasting joy. Through Christ our Lord.
Amen.
* * * * *
పాదువాపురి పునీత అంతోనివారు
మహోత్సవము : 13 జూన్
మహోత్సవము : 17 జనవరి (తురకపాలెం)
పునీత అంతోనివారు క్రీ.శ. 1195 ఆగుష్టు 15 వ తేదిన, పోర్చుగల్ (అప్పట్లో స్పెయిన్ లో భాగం) లోని "లిస్బన్" నగరంలో, మార్టిన్, మరియ బుల్హోస్ లకు జన్మించారు. పాత లిస్బన్ లోని కేథీధ్రల్ నందు జ్ఞానస్నానమును పొంది "ఫెర్నాండో" అనే పేరుతో నామకరణం చేయబడ్డాడు. అక్కడ జ్ఞానస్నానపు తొట్టిపై ఇలా వ్రాసి ఉంటుంది: '' ఇక్కడ పవిత్రమైన బాప్తిజపు జలాలు అంతోనివారిని, జన్మపాపమునునుండి శుభ్రము చేసెను. ప్రపంచము ఆయన కాంతిలోను, పాదువా ఆయన శరీరమందును మరియు పరలోకం ఆయన ఆత్మయందు ఆనందించు చున్నది.'' అతని తండ్రి పోర్చుగల్ రాజైన రెండవ అల్ఫోన్సు కొలువులో రెవెన్యూ ఆఫీసరు. అంతోనివారు 15 సం,,ల ప్రాయమున లిస్బన్ లోని, ఆగస్తిన్ ఆశ్రమం (Canons Regular of St Augustine) లో చేరారు. రెండు సం,,ల తర్వాత కోయింబ్రాలోని సాంతక్రూజ్ అగస్తీను ఆశ్రమానికి పంపబడ్డాడు. 9 సం,,ల పాటు ప్రార్ధనా జీవితం, దైవశాస్త్ర అధ్యయనం ద్వారా తనొక వేదపండితుడు అయ్యాడు.
అంతోనివారికి 25 సం,,ల వయస్సు ఉన్నప్పుడు, మొరాకోలో జరిగిన వేదహి౦సలలో చంపబడిన అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారి సభకు చెందిన 5 గురు వేదప్రచారకులయొక్క ముక్కలుగావున్న దేహాలను శవపేటికలో చూచినతర్వాత, అంతోనివారు చలించి తానుకూడా వేదప్రచారకుడిగా, వేదసాక్షి మరణాన్ని పొందాలాన్న నిర్ణయముతో పునీత ఆగస్తీనువారి మఠాన్ని విడచి, ఫ్రాన్సిస్ వారి సభలో చేరారు. 1221 సం,,లో ఆ సభ వస్త్రములు స్వీకరించి "అంతోని" గా పేరు మార్చుకున్నారు. గురుపదవికి అభిషేకం పొందారు. కొన్ని మాసాలలోనే వేదమరణము పొందుటకు మొరోకోకు బయలుదేరాడు. అయితే, దేవుని చిత్తము వేరుగా ఉండినది. మార్గమధ్యములో తీవ్ర మలేరియా జ్వరమునకు గురి అవటమువలన వెనుకకు తిరిగి రావలసి వచ్చింది. తిరుగు ప్రయాణములో ఉధృతమైన గాలితుఫాను వలన, వారు ప్రయాణించే ఓడ ఇటలీ దేశములోని సిసిలి తీరప్రాంతానికి చేర్చబడింది.
అక్కడనుండి 23 మే 1221 వ సం,,న అస్సీస్సిపురములో జరిగిన ఫ్రాన్సిసు సభ సర్వసభికుల సమావేశము (great Chapter of Mats) లో పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారిని కలుసుకొన్నాడు. పునీత ఫ్రాన్సీసువారి జీవితము, బోధనలు అంతోనివారిని ఎంతగానో ఆకట్టుకొన్నాయి. ఫ్రాన్సీసు వారి సభలో చేరిన తర్వాత, అంతోని వారు, తన చదువును, తెలివితేటలను ప్రక్కన పెట్టి, చాలా సాధారణమైన జీవితాన్ని జీవించాడు. ఆశ్రమములో చాల సాధారణ పనులు చేస్తూ ఉండినాడు.
1222 వ సం,,లో, అంతోనివారికి 27 సం,,లు ఉన్నప్పుడు, ఒకరోజు, అనేకమంది దోమినికనుసభకు మరియు ఫ్రాన్సీసుసభకు చెందిన మఠవాసులు గురుపట్టమును పొందియున్నారు. ఆరోజు ప్రసంగీకులు రాకపోవడము వలన, ప్రొవిన్సియల్ ఎవరినైనా ప్రసంగించమని కోరాడు. కాని, అంతమంది ఎదుట ప్రసంగించడానికి ఎవరుకూడా ముందుకు రాలేదు. చివరికి అంతోనివారిని కొన్ని మాటలు చెప్పవలసినదిగా ఆజ్ఞించడం జరిగింది. ఆయన ప్రసంగించుచుండగా, అందరి హృదయాలు పరిశుద్దాత్మతో నింపబడ్డాయి. అప్పుడు అక్కడ ఉన్న వారందరు వారు ఓ గొప్ప ప్రసంగీకుని మధ్యలో జీవిస్తున్నామని గుర్తించారు.
పునీత ఫ్రాన్సీసువారు, పని, చదువు, బోధనల కన్న, 'ప్రార్ధన, భక్తి విషయాలకు ప్రాముఖ్యతను ఇచ్చేవాడు. ఆతరువాత ఫ్రాన్సీసువారి అనుమతితో ఇతర మఠవాసులకు భోదించడం మరియు అనేకచోట్ల, ముఖ్యముగా ఇటలీ, ఫ్రాన్సు దేశములలో విజయవంతముగా వేదప్రచారము చేయడం జరిగింది. ఈ సమయములోని అతను పేరు ప్రఖ్యాతలను గాంచాడు. అవిశ్వాసులు, దేవుని వాక్యమును విననప్పుడు, ఆయన అనేక అద్భుతాలను కూడా చేసేవాడు. ఒకసారి, అద్రియాటిక్ సముద్రము ప్రక్కనే ఉన్న రిమిని అనే పట్టణములో ప్రజలు ఆయనను ఆలకించకపోవడముతో, ప్రక్కనే ఉన్న నీళ్ళవైపుకు తిరిగి చేపలకు ప్రసంగించడం మొదలుపెట్టాడు.
1228 వ స౦,,లో, రోమునగరములో, 9 వ గ్రెగోరి పోపుగారి సమక్షములో గురువులకు, ప్రజలకు ప్రసంగించాడు. అప్పుడు అంతోని వారిలోని పాండిత్యాని, దైవ జ్ఞానాన్ని గుర్తించిన పాపుగారు ఆయనను గూర్చి ఇలా చెప్పారు. ''అంతోనివారు ఒక 'బైబిలు ఆయుధాగారం'. లోకమున ఉన్న బైబులు గ్రంధాలన్నీ కోల్పోయినను, అంతోనివారు తప్పనిసరిగా తిరిగి వ్రాయగలరు.'' ఆ తరువాత, వేదప్రచారము నిమిత్త౦ ఇటలీలోని పాదువాపురిలో నియమించబడ్డారు. అక్కడ అనేకమంది మారుమనసు కలిగేలా ప్రసంగించటమేకాక అనేక అద్భుత కార్యములుచేసి ఎంతో పేరు పొందారు.
ప్రసంగిస్తూ తన తోటి సహోదరులతో తన స్నేహితుని ఎస్టేటులో ఉండేవాడు. అక్కడ ఉండగా అనారోగ్యంతో పునీత అంతోనివారు తన మరణము సమీపించినదని తెలుసుకొని అక్కడ నుండి పాదువాపురికి కొనిపొమ్మని కోరగా, పాదువాపురి చెరకముందే మార్గమధ్యలోనే "అర్చేల్ల" అనే స్థలములో, పునీత క్లారమ్మ సభకు చెందిన మఠములో చివరిగా ప్రార్ధన స్తుతి గీతాలు పాడుతూ తన 36 వ ఏటనే, 13 జూన్ 1231 సం,,లో పరమపదించారు.
మరణించి సంవత్సరం పూర్తి కాకముందే అనగా 30 మే 1232 వ సం,,న, 9 వ గ్రెగోరి పాపుగారు, అంతోనివారి పవిత్రతను,పవిత్ర జీవితాన్ని గుర్తిస్తూ పెంతకోస్తు పండుగ రోజున పునీతపట్టం కట్టారు. తన మరణము తరువాత, అద్భుతాల అంతోనివారిగా ప్రసిద్ది గాంచారు.
పునీత అంతోనివారికి నవదిన జపములు, మంగళవార ప్రత్యేక భక్తి :
పునీత అంతోనివారి అంత్యక్రియలు మంగళవారం జరిగినందున, మొట్టమొదటిసారిగా అతని మద్యవర్తిత్వంవలన అద్భుతాలు మంగళవారం రోజున జరిగినందున, పాదువాపుర ప్రజలు ఈ రోజును ఆయనకు అంకితం చేసారు. ఆనాటినుండి ఫ్రాన్సీసు వారి సభకు చెందిన దేవాలయములలో అతని గౌరావార్థం మంగళవారభక్తిని ప్రారంభించారు. ఆ తర్వాత అది ప్రపంచం మొత్తం ప్రచారంచేయడం జరిగింది. పునీత అంతోనివారి జీవితచరిత్రను వ్రాసిన జాన్ పేక్ హోంగారు ఈ విదముగా వ్రాసారు: " ఆ పునీతుని శవపేటికను తాకిన వారందరును వారిభాదల నుండి స్వస్థతను పొందారు.
పునీత అంతోనివారి గౌరవార్ద౦ మంగళవారం నవదిన జపములు చెప్పుదురు. వరుసగా 9 మంగళవారాలు పునీత అంతోనివారి గుడిని దర్శించి లేదా పునీత అంతోనివారి స్వరూపమున ప్రార్ధనలు చెప్పువారికి, పరిపూర్ణ ఫలము లభించును.
బొలోన నివాసియగు ఒక స్త్రీ బాధలో ఉన్నప్పుడు, పునీత అంతోనివారే స్వయముగా కనిపించి ఇలా చెప్పారు: "స్త్రీ ! నా సభకు చెందిన ఒక గుడికి 9 మంగళవారాలు ప్రార్ధనలు చేసి, దివ్య పూజాబలిలో పాల్గొని, దివ్యసత్ప్రసాదం స్వీకరించిన, నీ ప్రార్ధనలు నెరవేరును.'' ఆ స్త్రీ అలాచేసి ఫలితంపొందెను. మనముకూడా పునీత అంతోనివారియెడల భక్తిని చూపుదము. మన తండ్రియైన దేవునికి మన విన్నపాలను పునీత అంతోనివారి మధ్యస్థ ప్రార్ధనలద్వార తెలుపుదము.
పునీత అంతోనివారికి జపము
దైవప్రేమచే ప్రజ్వలించిన పునీత అంతోనివారా! మీ ప్రార్ధనలవలన, ఆత్మలరక్షణమందు మీకుగల పట్టుదలవలన, అనేక పతితులను, మూర్ఖ పాపులను మనస్సు త్రిప్పినవారా! దివ్యరక్షకుని మార్గముననుసరించి మానవుల రక్షణార్ధమై మీ జీవిత కాలమంతయు గడపినవారా! అనేక అద్భుతములను చేయవరమును పొందినవారా! మిమ్ము ఆశ్రయించినవారి మనవులను దయచేయువారా! దేవునిపై మీకుగల ప్రేమాతిశయము వలన దివ్యబాలుని మీ హస్తములందు ఎత్తుకొని ముద్దిడ భాగ్యము పొందినవారా! మీరు అపకారములన్నింటిని మన్నించిన విధమున మేమును మా శత్రువులను ప్రేమించుటకు వరప్రసాదమునందు యేసును మేము ప్రేమతోను, భక్తితోను, లోకొనునటుల చేయండి. మీరు మీ మరణానంతరము యేసును ముఖాముఖిగా దర్శించినట్టున మేము కూడా ముఖాముఖిగా దర్శించు భాగ్యమును పొందునటుల మాకు సహాయము చేయండి. ఆమెన్.
పునీత అంతోనివారి ప్రార్ధన
ఏలినవారా! దయచూపండి, ఏలినవారా! దయచూపండి
క్రీస్తువా! దయచూపండి, క్రీస్తువా! దయచూపండి
ఏలినవారా! దయచూపండి, ఏలినవారా! దయచూపండి
క్రీస్తువా! మా ప్రార్ధన విననవధరించండి, క్రీస్తువా! మా ప్రార్ధనప్రకారము దయచేయండి
పరలోకమందున్న తండ్రివైనదేవ, మా మీద దయగా నుండండి
జన్మపాపములేక ఉద్భవించిన పరిశుద్ధమరియమ్మా, మా కొరకు వేడుకొనండి
పాదువ నివాసివైన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
పరమండల భాగ్య దివ్యపేటికయగు పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
వినయ దర్పణమైన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
తపోఫలమైన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
ఆజన్మాంతము ధర్మముననుసరించిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
పరిశుద్ధస్లీవను మిక్కిలిగా ప్రేమించిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
ధర్మమార్గమున అచంచలమైన మనస్సుగల పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
ఆశామోహములను పరిత్యజించిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
స్పెయినుదేశ నక్షత్రమైన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
సువిశేషమును దృడముగా ప్రసంగించిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
సర్వేశ్వరుని పరిశుద్ధవచన ధ్వనిశబ్ధమైన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
పవిత్రాత్మయైన దేవుని నేర్పును కాంక్షించిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
అవిశ్వాసులకు భయముకలుగునట్లు ఉపదేశించిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
పిశాచులను గడగడలాడించిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
పుణ్యాత్ములకు సద్భోధకుడవైన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
మినోరమ సన్యాసులకు బోధించిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
పాపాత్ములకు జ్ఞానజ్యోతినొసగు పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
త్రోవతప్పువారికి తోడుగానుండు పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
అద్భుతములనుచేయు పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
దు:ఖితులకి ఊరటకల్పించు పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
నిర్దోషులకు శరణమును, సంరక్షకుడవైన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
మూగవారిని మాట్లాడజేసిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
సత్యబోధకుడవైన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
పిశాచులను బెదిరించి పారద్రోలు పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
బానిసలనుబ్రోచి రక్షింపు పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులనుగాజేయు పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
దేవునిదయతో మృతులను బ్రతికించిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
అంధులకు దృష్టినొసగిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
పోయిన వస్తువులను మరల లభించునట్లుచేయు పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
వ్యాజ్యాకారులు నిజమును పరీక్షించు పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
దరిద్రజీవులకు రత్నమైన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
సముద్ర మత్స్యములకు ఉపదేశించిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
విషపూరితమైనదని తెలిసి భుజించిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
పుణ్యజ్ఞాన సత్యమును అనేక దేశములలో వృద్దిచేసిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
సముద్రమున ఉపద్రవము చెందినవారిని రక్షించిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
నిన్నుచూచి వేడుకొనువారి పక్షమున వహించు పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
దేవుని స్తుతించువారి కొరకై మనవిచేయు పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
లెక్కలేనిఆత్మలను పరలోకమందు జేర్చిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
తిరుసభకు గోపురమైన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
తిరుసభకు గోపురమైన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
బాలరూపదారియైన సృష్టికర్తను హస్తమునందు ధరించిన పునీత అంతోనివారా, మా కొరకు వేడుకొనండి
సర్వేశ్వరుని గొర్రెపిల్లా! లోకముయొక్క పాపములను పరిహరించెడువారా!
మా పాపములను మన్నించండి.
సర్వేశ్వరుని గొర్రెపిల్లా! లోకముయొక్క పాపములను పరిహరించెడువారా!
మా ప్రార్ధన ప్రకారం దయచేయండి
సర్వేశ్వరుని గొర్రెపిల్లా! లోకముయొక్క పాపములను పరిహరించెడువారా!
మా మీద దయగానుండండి.
పునీత అంతోనివారా! శూరత్వముగల కాపరీ! కష్టపడువారికి సంతోషము కలిగించువారును, పాపాగ్నిని చల్లార్చువారును ఉన్నత పరమండలమందున్నవారునైన పితయైన దేవుడు ఈ కన్నీటి కాల్వలోని దురితముల తర్వాత దరిద్రులమైన మాకు మొక్షానందము దయచేయునట్లు ప్రార్ధించండి.
యేసునాధుని దివ్యవాగ్ధత్తములకు మేము పాత్రులమగునట్లు,
పునీత అంతోనివారా ! మా కొరకు వేడుకొనండి.
ప్రార్ధించుదము: తండ్రివైన దేవా! పునీత అంతోని ప్రార్ధనఫలముగా మీ తిరుసభను స్థిరముగ కాపాడుము. నిత్యానందముననుభవింప మమ్ము ప్రాప్తులను జేయండి. పునీత అంతోని సుమాత్రుకను పాటించి, మేము మోక్షములోచేరి మీ తిరుసభకు సంతోషము కలిగించునట్లు మమ్ము అనుగ్రహించండి. మా ప్రభువైన క్రీస్తుద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.